logo

*అన్నదాత సుఖీభవ* *టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ* *కార్యదర్శి సింగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి*

*అన్నదాత సుఖీభవ*
*టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ* *కార్యదర్శి సింగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి*

కడప నగరం నందు ప్రతి సోమవారం కడప కలెక్టరేట్ కు గ్రీవెన్స్ కు జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ గారికి వివిధ రకాల సమస్యల పైన వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పూట గత కొన్ని సంవత్సరాలుగా కడుపునిండా అన్నం పెడుతున్నటువంటి టిడిపి *రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ* గౌ *సింగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి* గారిని అక్కడ అన్నం తిన్న ప్రతి ఒక్కరు ఇంత రుచికరమైన భోజనం పెట్టినందుకు ఎంతోమంది ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తన వంతుగా కడప నగర ఉపాధ్యక్షులు 15వ డివిజన్ ఇంచార్జి ఇంచార్జి కొండా సుబ్బయ్య మరియు 47వ ఇంచార్జి కొండ్రెడ్డి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని భోజనాలు పెట్టడం జరిగింది

12
929 views