ఈరోజు అనంతపురం కలెక్టర్ రేట్ స్పందన లో ఐ ఎమ్ ఎమ్ ఆర్గనైజేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోమెమరాండం
హిందూ స్మశాన వాటిక చెత్త చెదారం తొలగించి గేట్లు
ఈరోజు అనంతపురం కలెక్టర్ రేట్ స్పందన లో ఐ ఎమ్ ఎమ్ ఆర్గనైజేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలోమెమరాండం
హిందూ స్మశాన వాటిక చెత్త చెదారం తొలగించి గేట్లు రోడ్లు వాటర్ సప్లై లైట్లు స్నానపు గది వాచ్ మెన్ నిరుపేదలకు తక్కువ రేట్లు తీసుకోవాలి అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు మరణించిన వారి ఆధార్ కార్డులు ఉంటేనే చేయాలి మున్సిపల్ కార్యాలనికి ఆధార్ కార్డు అందజేయాలి
గత రోజులుగా మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించాము అయితే ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందువలన ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం ఒకవేళ చేయని పక్షంలో 12 వ తేదీ సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేపడతాం
ఈ కార్యక్రమంలో ఐ ఎమ్ ఎమ్ మహబూబ్ బాషా జాకీర్ హుస్సేన్ హూమెన్ రై ట్స్ వాసు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శర్మవలి కాంగ్రెస్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు హరి వన్నూరు భాష వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు