logo

15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే రిలీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి కోరిన శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు,

15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే రిలీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి కోరిన శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు..

మేము ఖర్చుపెట్టిన నిధులు మాకు ఇవ్వండి బాబోయ్ అంటూ కలెక్టర్ కు మొర పెట్టుకున్న సర్పంచులు..

పెనుకొండ నియోజకవర్గంలో గ్రామపంచాయతీలలో చేసిన పనులకు చిల్లిగవ్వ ఇవ్వకుండా నిలిపివేసిన మంత్రి సవిత..

సర్పంచుల నిధుల విషయంలో జోక్యం చేసుకుంటున్న మంత్రి సవిత OSD సుమనజయంతి పై వెంటనే చర్యలు తీసుకోవాలి..

నేడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లోని సర్పంచులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసి సర్పంచుల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరిన శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీచరణ్ గారు..

ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడుతూ..

అధికారం ఉంది కదా అని అధికారులను అడ్డం పెట్టుకుని పెనుకొండ నియోజకవర్గం లోని మొత్తం సర్పంచుల నిధులను విడుదల చేయకుండా నిలిపివేసిన మంత్రి సవితపై తీవ్రంగా మండిపడ్డారు..

0
268 views