logo

ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారిని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ !


ముధోల్ మాజీ శాసన సభ్యులు విట్టల్ రెడ్డి కుమార్తె సులోచన ఇటీవల అనారోగ్యం తో మృతిచెందారు. విషయం తెలుసుకున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి వెంట నిర్మల్ గ్రంధాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ , మైనారిటీ జిల్లా అధ్యక్షులు జునైద్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమర రెడ్డి , నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చిన్ను , ఖానాపూర్ మండల అధ్యక్షులు దయానంద్ , మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ , గణేష్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

3
248 views