
జిలాని భాషా గారు త్వరగా* *కోలుకోవాలని పూజలు నిర్వహించిన* *కొండా సుబ్బయ్య* *కొండ్రెడ్డి జనార్ధన్ రెడ్డి*
*జిలాని భాషా గారు త్వరగా* *కోలుకోవాలని పూజలు నిర్వహించిన* *కొండా సుబ్బయ్య* *కొండ్రెడ్డి జనార్ధన్ రెడ్డి*
టీడీపీ రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్,
పార్టీకి తన ప్రాణం పెట్టి పనిచే,సిన నిస్స్వార్థపరుడు, సత్యనిష్ఠ, రెండు పర్యాయలు వర్క్ బోర్డ్ చైర్మన్గా ఉండి చాలాసార్లు కార్పొరేటర్ గా పోటీ చేసి నష్టపోయిన పార్టీ మారకుండా ముస్లింల లో టిడిపి అంటే మొదటి వ్యక్తిగా జిలాని అని అంటే టిడిపి టిడిపి అంటే జిలానిగా పేరు పొందిన సీనియర్ నాయకులు
షేక్ జీలానీ బాషా అన్న గారు ఈ రోజు హైదరాబాదులోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి టిడిపి కడప సిటీ ఉపాధ్యక్షులు 15వ డివిజన్ ఇంచార్జి కొండా సుబ్బయ్య 47వ డివిజన్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి కడప జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు నా జిల్లా దస్తగిరి శ్రీ రామాలయం నందు అతని పేరుతో అర్చరతో పూజలు చేసి త్వరగా కోలుకొని వారు మాట్లాడుతూ
పార్టీ కోసం, ప్రజల కోసం సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా బతికిన వ్యక్తి ఆయన.
అలాంటి మనిషి ఈ రోజు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండటం మనందరికీ ఎంతో బాధాకరం
ఈ కఠిన సమయంలో ఆయనకు మన ప్రేమే శక్తి,
మన ప్రార్థనలే ధైర్యం
ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి, మళ్లీ మన మధ్యకు సురక్షితంగా తీసుకురావాలని హృదయపూర్వకంగా రామాలయంలో పూజారి సుధాకర్ స్వామి పూజలు నిర్వహించాము