
Change in official phone numbers of Cyberabad Police officers
🟥NEW SENSE
జర్నలిస్టు: మాకోటి మహేష్
*సైబరాబాద్ పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబార్ల మార్పు*
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు ఇతర సిరీస్ ల నుంచి గత కొద్ది కాలంగా ఇతర పోలీస్ యూనిట్లు వాడుతున్న 87126 సిరీస్ కు మారుతున్నారు.
గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న పాత అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవనే విషయాన్ని ప్రజలు గమనించగలరు. రేపు అనగా తేదీ: 04.01.2026 నుంచి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్ లలో పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
...........................
*కొత్త ఫోన్ నెంబర్ల వివరాలు:*
సీపీ, సైబరాబాద్ – 8712663001
• జాయింట్ సీపీ, సైబరాబాద్ – 8712663002
• సీపీ సీసీ – 8712663006
డీసీపీ ఎస్‌బీ – 8712663003
• డీసీపీ మాదాపూర్ – 8712663004
• డీసీపీ బాలానగర్ – 8712663005
• డీసీపీ W& CSW – 8712663008
• డీసీపీ క్రైమ్స్ – 8712663009
• డీసీపీ మేడ్చల్ – 8712663025
• డీసీపీ సైబర్ క్రైమ్స్ – 8712663027
• డీసీపీ ట్రాఫిక్–1 – 8712663010
• డీసీపీ ట్రాఫిక్–2 – 8712663011
• డీసీపీ ఎస్ఓటీ–I మాదాపూర్ – 8712663028
• డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సైబరాబాద్ – 8712663033
......