logo

బాధ్యతలు స్వీకరించిన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు


పత్రిక ప్రకటన నేషనల్ మీడియా సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షుడు డా. కె. జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ తెలిపారు

రియన్ అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి సంస్థ యొక్క పూర్తి బాధ్యతలను నేషనల్ వైస్ చైర్మన్ షాక్ నజీర్ గారికి అప్పగించడం జరిగింది ఈ సంస్థ యొక్క నియమా నిబంధనలు ఉల్లంఘించకుండా సంస్థలో చేరిన ప్రతి సభ్యుడు సంస్థ కున్న నియమాలను ప్రతి సభ్యుడు పాటించేలాగున తీర్చిదిద్దే వ్యక్తిగా ఉండాలని సంస్థ యొక్క నాయకుడు ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రతి సభ్యుని యొక్క మెంబర్షిప్ అప్లికేషన్ ఫారం వెరిఫికేషన్ చేస్తూ ఐడి కోడ్స్ చేస్తూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తూ ఇలాగ ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలపడం జరిగింది నేషనల్ వైడ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది

గమనిక
ఇప్పటివరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలతో పాటు నేషనల్ లో ఉన్న అని రాష్ట్ర సభ్యులందరూ కూడా నేషనల్ వైస్ చైర్మన్ గారిని సంప్రదించాలని తెలియజేస్తున్నాను ముందున్న సంస్థ యొక్క నియమాలను పాటించడానికి ప్రతి సభ్యుడు కూడా సలహాలు గాని సూచనలు గాని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తూ తెలుసుకుంటే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను

0
46 views