కడప నగరంలోని అక్కయ్యపాలెం మేయర్ గారి క్యాంపు కార్యాలయం నందు
*కడప నగరంలోని అక్కయ్యపాలెం మేయర్ గారి క్యాంపు కార్యాలయం నందు నూతన సంవత్సర సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి గారు రెడ్డయ్య, రామలింగారెడ్డి , సుబ్బారెడ్డి, భాస్కర్ రెడ్డి, వాసు స్థానిక నాయకులతో కలసి కేక్ కటింగ్ కార్యక్రమం లో కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు పాల్గొన్నారు...*
*మేయర్ గారు 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు...*
*మేయర్ గారికి సీసీ విశ్వనాథ రెడ్డి గారు &E1 శివ గారు మరియు పేషీ అసిస్టెంట్ లు మున్నా , ఆనంద్ లు , వైఎస్ఆర్ సీపీ నాయకులు & నాయకురాలుఈటె రామచంద్రయ్య , సుబ్బన్న ,రాజా ,శంకర్ రెడ్డి,పవన్ రెడ్డి ,అశోక్ రెడ్డి గార్లు, తులసమ్మ MHO రమేష్ గారు , శ్రీ రాములు గారు , అరుణ్, శానిటేషన్ అధికారులు ,హార్టికల్చర్ కార్మికులు వైఎస్ఆర్సిపి నాయకులు & నాయకురాలు స్థానిక ప్రజలు , భవన్ నిర్మాణ కార్మికులు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు...*