logo

New year Celebration lo మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం

జర్నలిస్టు: మాకోటి మహేష్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండి మైసమ్మ సిగ్నల్ సమీపంలో మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఈ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి దుండిగల్ పోలీస్ స్టేషన్ SHO సతీష్ జీడిమెట్ల ట్రాఫిక్SHO నరసింహారావు మరియు SI రామ్మోహన్ రెడ్డి స్వామి దాస్ బాల్ రెడ్డి జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ సందీప్ మరియు మిగతా కానిస్టేబుల్ పాల్గొనడం జరిగింది

0
254 views