logo

టి అర్జాపురం గ్రామంలో 70 శాతం పెన్షన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లా రావికమతం టిఆర్జాపురం: ఎన్డీఏ నాయకుల, మరియు సచివాలయం, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో NTR వితంతు పెన్షన్‌లు పంపిణీ
రావికమతం మండలం టిఆర్జాపురం గ్రామంలో ఎన్టీఆర్ భారోసా వితంతు పెన్షన్‌ల పంపిణీ జరిగింది. మేడివాడ కోపరేటివ్ ప్రెసిడెంట్, BJP మండల అధ్యక్షుడు గుటాల చిన్న ఆధ్వర్యంలో టిఆర్జాపురం సర్పంచ్ మడగల పాల్గొన, రాజాను కొండ నాయుడు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సీతిన రాము, వైస్ ప్రెసిడెంట్, జనసేన గ్రామ అధ్యక్షుడు సీతిన శివ లు పాల్గొన్నారు. రాజాన వరాలమ్మ, చవాకుల చిలుకమ్మ, మరిస సత్యవతి, వంతల పార్వతి కొట్నాపల్లి వంటి లబ్ధిదారులకు పెన్షన్‌లు అందజేశారు.

0
0 views