5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కార్యక్రమ పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్ట వాసు గారు
ఆంధ్ర బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ సెక్రెటరీ శ్రీ ఉగ్గిన వెంకటేష్ గారి ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో పవర్ ఫిట్నెస్ వారి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కార్యక్రమనికి కి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గం మరియు విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అమ్మిశెట్టి వాసు గారు..!!
ఈ సందర్భంగా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను ప్రధానం చేసిన శ్రీ అమ్మిశెట్టి వాసు గారు మరియు విజయవాడ నగర కార్పొరేటర్ హర్షద్ గారు..!