జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యల్ని తెలియచేశారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యల్ని తెలియచేశారు. వారి నుంచి రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు శ్రీ అబిద్ హుస్సేన్ బేగ్, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు శ్రీమతి టి. రమాదేవి, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ కాకి స్వామి పాల్గొన్నారు.