logo

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వైసిపి రాష్ట్ర నాయకులను కలిసిన మేయర్

*తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు వైయస్ భాస్కర్ రెడ్డి గారిని మరియు దొండ్లవాగు శంకర్ రెడ్డి గారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర SEC మెంబర్ మాసిమా బాబు గారు, కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు...*

6
1106 views