logo

గెలిచిన నాలుగు రోజులకే హామీలు నెరవేర్చడంలో నిమగ్నమయ్యారు

గెలిచిన వెంటనే ఇచ్చిన హామీల పనులను నెరవేరుస్తున్న సర్పంచ్ మాదాసు స్రవంతిబాబు,ఉప సర్పంచ్ మందాటి బాబు, మరియు పాలక వర్గం ఇచ్చిన మొట్ట మొదటి హామీ త్రాగునిరు ఎద్దడి లేకుండా చేస్తామని అన్నారు గెలిచినా వెంటనే పని చేశారు అలాగే ఒక్క ఒక్కటి అన్ని సమస్యలు తీరుస్తామని తన మన తేడాలు రాకుండా చూస్తామన్నారు మాతో పాటు మా పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు సహాకరించాలని ఎల్లవేళలా ప్రజలకు ఆపదలో కానీ మంచి పనిలో కానీ ముందుంటామని హామీ ఇచ్చారు.

65
3188 views