logo

కబడ్డీ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన జాన్సన్ నాయక్


ఖానాపూర్ నియోజకవర్గం
పెంబి మండలం రాంపూర్ గ్రామంలో RKPL కబడ్డీ ప్రీమియర్ లీగ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను *ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక
ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు యువకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

0
921 views