logo

"రాబిట్ ఫ్యామిలీ రెస్టారెంట్" ను ప్రారంభించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి





సాలూరు టౌన్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఐటిఐ కాలేజ్ దరిలో మరిపి శ్రీనివాసరావు, మరిపి విద్యాసాగర్ లు నూతనంగా రాబిట్ ఫ్యామిలీ రెస్టారెంట్ పేరుతో స్టార్టర్స్, బిర్యానీతో పాటు రుచికరమైన ఎన్నో వంటకాలను ప్రజలకు అందించాలని ఉద్దేశంతో నూతనంగా క్రిస్మస్ రోజున ప్రారంభించారు. స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఏ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

46
3198 views