logo

ప్రభుత్వ విప్ శ్రీనివాసును కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని రాజన్నపేట సర్పంచ్ బాపురెడ్డి అక్కపల్లి మాజీ సర్పంచ్ మందాటి దేవేందర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగా భూమ్ రెడ్డి జంకె జనార్దన్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును మర్యాదపూర్వకంగా కలిశారు గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని కోరారు

2
77 views