logo

బిజెపి పార్వతీపురం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి వేడుకలు



పార్వతీపురం టౌన్ బిజెపి కార్యాలయంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవం గా జరుపుకోవడం తెలిసిందే. డిసెంబర్ 25 1944లో జన్మించారు ఆగస్టు 16 2018 లో మరణించారు. జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ వి.హేమానాయక్, బిజెపి రాష్ట్ర నాయకులు రావెళ్ల లక్ష్మణరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పేర్ల విశ్వేశ్వరరావు తో పాటు నియోజకవర్గాల ముఖ్య నాయకులు హాజరయ్యారు.

39
1510 views