రోడ్డుకు ఇరువైపులా చెట్లను షాప్ చేసిన సర్పంచ్ పాలకవర్గం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు అధ్వర్యంలో పాలకవర్గం మొదటి పని స్కూల్ నుండి నంది కమాను వరకు రోడ్డుకిరువైపులాఉన్న పనికి రాని చెట్లను,పొదలను తీసివేయుట, రోడ్డుశుభ్రం చేయుట ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మందాటి బాబు,వార్డు సభ్యులు , ఆంజనేయులు,పావని బాలమల్లేష్ ముక్క లింగవ్వ ఎల్లయ్య,మాస ప్రమీల రాజయ్య,పిట్టల లక్ష్మి మోహన్, సుంకరి రవికాంత్ మరియు మాజి సర్పంచ్ ముక్క మదు, మాజి ఉప సర్పంచ్ గొగురి ప్రదీప్ రెడ్డి, నేదురి నర్సయ్య పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వర్కుటి శ్రీనివాస్, జంకే లచ్చిరెడ్డి,ముక్క బాలరాజు , కొప్పుల రవీందర్ రెడ్డి, కాకర్ల బాలవ్వ, బత్తులలక్ష్మణ్, చెట్కురి బిక్షపతి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.