logo

నూతనంగా గెలిచిన సర్పంచ్ , ఉపసర్పంచ్ ని సన్మానించిన భూక్యా జాన్సన్ నాయక్ !


కడం మండలం పాత మద్దిపడగ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా పంజాల రామగౌడ్ , ఉప సర్పంచ్ దాసరి రమణయ్య , గెలుపొందడంతో వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ . వారితోపాటు వార్డ్ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

0
539 views