logo

హనుమాన్ జంక్షన్ కాకాని వెంకట రత్నం గారి విగ్రహానికి నీవాళ్ళు ఆర్పించిన చలసాని ఆంజనేయులు గారు.

25/12/2025 ఉదయం 10.00 గంటలకు హనుమాన్ జంక్షన్ చిల్లింగ్ సెంటర్
ఆవరణ లో గల కీ.శే కాకాని వెంకట రత్నం గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

1
270 views