*యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్ అరెస్టు*
* కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి తాలూకా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వద్ద తెన్కాశి జిల్లాకు చెందిన మాధవకణ్ణన్ అనే కానిస్టేబుల్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఇన్స్పెక్టర్ కుటుంబంతో చనువుగా ఉంటాడు.