logo

క్రిస్మస్ శుభాకాంక్షలు – శ్రీ శారదా విద్యా సంస్థలు నూజివీడు.

🎄✨ క్రిస్మస్ శుభాకాంక్షలు – శ్రీ శారదా కుటుంబం ✨🎄
ఈ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా చైర్మన్ కుప్పల శంకరరావు గారు, కరస్పాండెంట్ రాధిక గారు, ప్రిన్సిపాల్ నాగబాబు గారు, అప్పాజీ గారు, బ్రదర్ సతీష్ ప్రిన్స్ గారు ప్రార్థనతో, ఇంగ్లీష్ మాస్టర్ దేవా గారు ఆధ్యాత్మిక సేవతో, స్టాఫ్ సభ్యులందరి సాన్నిధ్యంతో మన వేడుక మరింత పవిత్రంగా, ఆనందభరితంగా జరిగింది.
యేసు క్రీస్తు జననం మనకు ప్రేమ, శాంతి, క్షమ, ఐక్యత నేర్పుతూ, రాబోయే సంవత్సరం విజయాలు, శ్రేయస్సు, ఆశీర్వాదాలతో నిండాలని మనసారా ప్రార్థిస్తున్నాము.
🌟 క్రిస్మస్ శుభాకాంక్షలు & నూతన సంవత్సర శుభాకాంక్షలు! 🌟

0
88 views