మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పై ఎసిబి సోదాలు..
🟥NEW SENSE
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
ఆదాయం నుంచి ఆస్తుల కేసు నమోదు చేసిన ఎసిబి..
డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ కు చెందిన ఆస్తుల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ..
హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి తో పాటు ఆరు చోట్ల చోదాల నిర్వహిస్తున్న ఏసీబీ..
గతంలో పనిచేసిన పాపారావుకి ప్రధాన శిష్యుడుగా ఉన్న కిషన్ నాయక్..!
హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్ బోయినపల్లి ఆర్ ఆర్ నగర్ లో ఉన్న కిషన్ నాయక్ నివాసంలో కొనసాగుతున్న సోదాలు!
వందకోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు..!
......