logo

​నమ్మకానికి నిలువుటద్దం.. మన నెల్లిమర్ల గర్వకారణం: కళ్యాణ్ విజయ దుందుభి! — శ్రీమతి లోకం నాగ మాధవి ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గం


భోగాపురం మండలం సుందరపేట అనే ఒక చిన్న గ్రామం నుండి బిగ్ బాస్ వేదిక వరకు సాగిన నీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి, బిగ్ బాస్ కిరీటాన్ని కైవసం చేసుకోవడం ద్వారా.. నిజాయితీ, పట్టుదల ఉంటే ఏ కల అయినా సాధ్యమేనని నువ్వు నిరూపించావు.
ముఖ్యంగా, 'అగ్నిపరీక్ష' ప్రమోషన్స్ సమయంలో కళ్యాణ్ నన్ను కలిసినప్పుడు, బిగ్ బాస్ విజేతగా నిలిచి నెల్లిమర్ల నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా దీవించాను. ఈ రోజు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, నువ్వు నెల్లిమర్ల నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచావు. మన స్థానిక యువత ప్రతిభకు, ధైర్యానికి నీ విజయం ఒక నిదర్శనం.

.

11
507 views