logo

విశాఖలో 'ఫ్లెక్సీ' సెగ.. రాజుకున్న రాజకీయ రణం: జగన్ ఫ్లెక్సీ దగ్ధం - కాపు నేతల తీవ్ర హెచ్చరిక



విశాఖలో కాకరేపుతున్న ఫ్లెక్సీ వివాదం
రంగా నాడు ఫ్లెక్సీ ని తొలగించి వైసిపి
జగన్ ఫ్లెక్సీ ని తొలగించిన తగల బెట్టిన కాపు నాయకులు మా జోలికి వస్తే ఈ సారి ఫ్లెక్సీ తో ఆగామని హెచ్చరిక
డిసెంబర్ 26 న విశాఖ బీచ్ రోడ్లో లక్ష మందితో రంగా నాడు కార్యక్రమం
రంగా నాడు కి పెరుగుతున్న ఆదరణ
ఓర్వ లేక నే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటున్న రంగానాడు నిర్వాహకులు

0
67 views