logo

ప్రయాణికుల ముంగిటే పోలియో చుక్కలు: విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు


విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బస్సుల్లో ప్రయాణించే ఐదు సంవత్సరాలు లోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలియజేశారు. సాయంత్రం వరకు అందుబాటులో ఉంటామని తెలియజేశారు.

0
0 views