logo

సొసైటీ బ్యాంకు లో ముజ్గి గ్రామస్తులు ఆందోళన.



(చంద్రన్యూస్ :-నిర్మల్ జిల్లా బ్యూరో, డిసెంబర్ 21).

నిర్మల్ లోని సొసైటీ బ్యాంకు నందు 45 రోజుల కిందట జరిగిన మొక్కజొన్న కాంటాలు రైతులకు బిళ్ళను కేటాయించారు తర్వాత గోదాములకు తరలించారు. బిల్లా ప్రకారం రాకుండా ఒక్కొక్క రైతుకు రెండు కుంటల తరుగును తీసి డబ్బులు అకౌంట్లో జమ చేశారు. బిల్ ప్రకారము సొసైటీలో అడగగా మాకు తెలియదు అంటూ రైస్ మిల్ గోదాములలో అడగండని సొసైటీ యజమాన్యం తెలియజేశారు . రైతులను మోసం చేశారంటూ ముజ్గి గ్రామస్తులు తెలియజేశారు.

27
619 views