logo

ఒక సామాన్య వ్యక్తి నుండి చదువుకున్న వ్యక్తుల వరకు వస్తున్న ఆలోచన కలిగించే సమస్య? దేశ వ్యాప్తంగా జరిగే కొన్ని కార్యక్రమాలులో రాజకీయ కోణం అవసరమ?

Andhrapradesh: సమస్య అనునది ప్రతీ వ్యక్తిని ఆలోచన పరుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణకు ఆటంకంగా మారుతున్న సమస్య. గత కొన్ని రోజులుగా నా విశ్లేషణలో చాలా ప్రశ్నలను తలెత్తే సమస్యలు..ఎన్నో ఎన్నెన్నో....ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.ప్రతి విషయం లో బెదిరింపులకు పాల్పడుతున్నారని. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిసెంబర్ 21 న జరగబోయే పోలియో చుక్కల కార్యక్రమాన్ని అధికారికంగా ఐతే గ్రామ ఆరోగ్యకేంద్రంలలో లేదా పాఠశాలల్లో నిర్వహించేవారు.ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం అలానే జరుగుతున్నాయి. కానీ గ్రామాల్లో కొన్ని చోట్ల మా ప్రభుత్వం వున్నదని...మేము చెప్పిన దగ్గరే ఈ కార్యక్రమం పెట్టాలని వత్తిడి ఎక్కువగా వున్నదని విశ్లేషణ. మెడికల్ అనునది ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్..ఈ విషయం పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య కేంద్రాల్లో లేదా పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ చొరవ తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆశిస్తున్నాము.

6
807 views