logo

స్నేహితుడితో ఒంటరిగా యువతి.. తండ్రి రావడంతో 8వ అంతస్తు నుంచి పడి మృతి*

జర్నలిస్టు : మాకోటి మహేష్

*స్నేహితుడితో ఒంటరిగా యువతి.. తండ్రి రావడంతో 8వ అంతస్తు నుంచి పడి మృతి*

* స్నేహితుడితో ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో తండ్రి రావడంతో భయపడిన యువతి.. తప్పించుకునే క్రమంలో 8వఅంతస్తు నుంచి పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొల్లూరు సీఐ గణేశ్‌ పటేల్‌ వివరాల ప్రకారం.. పాత బస్తీకి చెందిన యువతి(20) నగరంలోని ఓ సంస్థలో పని చేస్తోంది.

0
35 views