logo

మన మార్గదర్శి పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

మన మార్గదర్శి పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ 🔥

సరిహద్దుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న వీర జవాన్లకు భారత సాయుధ దళాల పతాక దినోత్సవం గా సెల్యూట్ చేసిన హోమ్ మంత్రి వంగలపూడి అనిత.

విజయవాడ లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జీ ఆధ్వర్యంలో అమర్ జవాన్ గాయపడిన సైనికుల కుటుంబాల సంక్షేమ కోసం రూ. 10 కోట్లు ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ రక్షణలో సేవలు అందించిన పలువురిని సత్కరించారు.
మన మార్గదర్శి పుస్తకాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు.

#dailyshorts
#dailyupdates
#అబ్దుల్‌నజీర్
#గవర్నర్‌నజీర్ #సీఎంచంద్రబాబునాయుడు #వంగలపూడిఅనిత
#అక్షరసంకేతం
#అమర్‌జవాన్
#భారతసైన్యం #పతాకదినోత్సవం #విజయవాడలోక్‌భవన్ #ఆంధ్రప్రదేశ్‌వార్తలు #తెలుగుపాలిటిక్స్ #జవాన్లకు‌సెల్యూట్ #సైనికుల_కుటుంబం #కార్యక్రమం‌లైవ్ #AksharaSanketham
#MyViewsRaghava
#మైవ్యూస్_రాఘవ #తెలుగున్యూస్

1
341 views