logo

విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను అధికారులు పరిశీలించి, వారి సృజనాత్మకతను అభినందించారు.

భోగాపురం మండలం రావాడ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మండల లెవెల్‌ సైన్స్‌ ఫెయిర్‌ ప్రదర్శన జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, డిప్యూటీ విద్యాశాఖ అధికారి కె.వీ రమణలు తిలకించారు. విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన తిలకించి ప్రతిభను అంచనా వేశారు. అలాగే పదవ తరగతి విద్యార్థులతో ఆయన ఇంట్రాక్ట్‌ అయి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ఇంప్లిమెంట్‌ పైన విద్యార్థులను, టీచర్స్‌ను అడిగి తెలుసుకున్నారు.

14
397 views