logo

డిసెంబర్ 21న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో: విజయవంతం చేయాలని కుర్మారావు యాదవ్ పిలుపు


విజయనగరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కుర్మారావు యాదవ్ మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రుత్వ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ద్వారా ఈనెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది కావున 0.5 సంవత్సరాల వయసు గల పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో వ్యాక్సిన్ వేయించాలని తద్వారా పోలియో రహిత దేశంగా మార్చడమే మన అందరి బాధ్యత అన్ని మరియు లక్ష్యం కావాలన్నారు కావున ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అంగన్వాడి సిబ్బంది స్వచ్ఛంద సంఘాలు డిసెంబర్ 21వ తేదీన జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు

0
3887 views