logo

*పోయిన హ్యాండ్ బ్యాగును బాధితురాలికి అప్పగింత* *మహిళా పి ఎస్ సి ఐ ఇ.నరసింహమూర్తి*



తే.15.12.2025 దిన బి.ఆదిలక్ష్మి అనే ఒక మహిళా సాధికార పోలీస్ తన విధులు నిర్వహించుకొని కోరుకొండ నుండి కే.ఎల్.పురం స్కూటీ పై వెళ్ళుచుండగా ఆమె హ్యాండ్ బ్యాగు మార్గ మధ్యలో పడిపోయిందని, అటుగా వెళుతున్న సుధీర్ అనే ఒక మెడికల్ రిప్రజంటేటివ్ ఆ బ్యాగును మహిళా పోలీస్ స్టేషన్ లో అప్పగించగా, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎంక్వయిరీ చేసి పోయిన హ్యాండ్ బ్యాగును బాధితురాలికి అప్పగించారన్నారు. ఆ హ్యాండ్ బ్యాగులో రూ.2,500లు క్యాష్, సెల్ ఫోన్, ఎటియం కార్డు వున్నవని, తన బ్యాగును తిరిగి అప్పగించినందుకు పోలీసు వారికి ఎమ్మెస్పీ కృతజ్ఞతలు తెలిపింది.

1
91 views