logo

*ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీఎంఎఫ్) జిల్లా అధ్యక్షులు డోల శంకర్రావు రాజీనామా*


శ్రీకాకుళం జిల్లా *APMF ( ఆంధ్రప్రదేశ్ మీడియా ఫాడరేషన్) అధ్యక్షుడు* గా గత కొంతకాలం గా... కొనసాగుతున్న నేను.. అనగా *డోల శంకర్రావు* అనే నేను... కొన్ని అనివార్య కారణాల వలన నా జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను.... జిల్లాలో నా తోటి జర్నలిస్ట్ మిత్రులు మరియు వివిధ రకాల జిల్లా యూనియన్ సభ్యులు, APMF జిల్లా సభ్యులు గమనించగలరు...

ఇట్లు
*మీ డోల శంకరరావు*
*మండే సూర్యుడు ఎడిటర్ మరియు సీనియర్ రిపోర్టర్...*

0
82 views