logo

*దర్శ ఇండస్ట్రీస్ ను ప్రారంభించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు*


* *చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లి ఇండస్ట్రియల్ ఏరియా లో నూతనంగా ఏర్పాటు చేసిన దర్శ ఇండస్ట్రీస్ ను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.*

* *తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించిన నిర్వాహకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు.*

* *తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.*

0
46 views