logo

చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి సస్పెండ్

తెలంగాణ స్టేట్ **నల్గొండ జిల్లా*** డిసెంబర్ 13****( ఏఐఎంఏ మీడియా)


చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి సస్పెండ్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించిన ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రీ పాటి ఎన్నికల సిబ్బంది వారి విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తో పాటు పది మంది పోలింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు చిన్న కాపర్తి గ్రామం లో జరిగిన బ్యాలెట్ పేపర్ల కలకలం వలన అధికారుల పై వేటు పడింది. ఈ వార్త కథనం సంచలనంగా మారింది

555
18010 views