logo

కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.🔥

హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వీరితో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ప్రజాప్రతినిధులు ఉన్నారు.

#CMRevanthReddy #RahulGandhi #Hyderabad #RGIA #Shamshabad #GOATIndiaTour #TelanganaRising2047

1
469 views