logo

ఎస్.కోట:యాక్సిడెంట్.. వ్యక్తి మృతి



అనంతగిరి మండలం కాశీపట్నం-కొత్తూరు గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కోటలోని శ్రీనివాస కాలనీకి చెందిన రఫీ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తన బైక్పై ఎస్.కోట వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అతడిని 108 వాహనంలో ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖకు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

3
252 views