logo

తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ కు 75 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. #అక్షరసంకేతం🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ కు 75 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. #అక్షరసంకేతం🔥

హాయ్ ఫ్రెండ్స్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ కు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. బెంగళూరులో శివాజీరావు గైక్వాడ్ గా 1950 డిసెంబర్ 12న జన్మించిన ఈ మహానటుడు, బస్ కండక్టర్ నుండి సూపర్ స్టార్ గా ఎదిగాడు. నరసింహ రి రిలీజ్ తో అభిమానులకు పండుగ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సూపర్ స్టార్ రజినీకాంత్. బస్ కండక్టర్ గా పనిచేస్తూనే సినిమాలకు ఎంట్రీ ఇచ్చారు. అపూర్వ రాగంగల్, మురత్తు కిరీటం సినిమాలు హిట్స్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు, దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సిగరెట్ ట్విస్ట్, స్వాగ్ డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరంలో కూలి సక్సెస్. ప్రస్తుతం జైలర్ 2, రజిని 170 సినిమాలతో బిజీగా ఉన్నారు.

తలైవా ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవ్...!

అర్థమైందా రాజా....!!
మీ స్టైల్, ఎనర్జీ, అభిమానులకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్.

జైలర్ 2 నీలాంబరి సీక్వెల్ తో మరోసారి థియేటర్లను కుదిపేయండి...!!!

హ్యాపీ బర్త్ డే టూ యూ సూపర్ స్టార్ రజినీ.
మీ
అక్షర సంకేతం
My Views Raghava.

#RajinikanthBirthday
#SuperstarRajini
#Thalaiva75
#Jailer2
#Rajini170
#KollywoodNews
#TamilCinema
#AksharaSanketham
#TeluguNews
#RajinikanthFans
#MyViewsRaghava
#రజనీకాంత్_బర్త్‌డే
#సూపర్‌స్టార్_రజినీ
#తలైవా75
#జైలర్2
#రజినీ170
#కొలీవుడ్_న్యూస్
#తమిళ్_సినిమా
#అక్షరసంకేతం
#తెలుగున్యూస్
#రజినీఫ్యాన్స్

2
594 views