logo

*జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం*


*@-NARA ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు రిప్రజెంటేషన్‌కు PMO నుండి సమాధానం*

*న్యూఢిల్లీ/హైదరాబాద్ - అమరావతి, జూలై 20:* దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం స్పందించేలా మరో కీలక ముందడుగు పడింది. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు జూన్ 24న న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో సమర్పించిన రిప్రజెంటేషన్‌పై ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా స్పందించింది.

జర్నలిస్టుల భద్రత, వెల్ఫేర్ స్కీమ్‌ల అమలు, మీడియా వర్కింగ్ కండిషన్ల మెరుగుదల, ప్రెస్ ఫ్రీడమ్‌కు సంబంధించిన రక్షణ చర్యలు వంటి అనేక కీలక అంశాలతో కూడిన ఈ రిప్రజెంటేషన్‌ను ప్రధానమంత్రి సెక్రటరీ స్వయంగా స్వీకరించిన విషయం తెలిసిందే.

తాజాగా, జూలై 18న PMO ఈ రిప్రజెంటేషన్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక లేఖను డాక్టర్ బండి సురేంద్రబాబుకు పంపించి సమాచారం అందించింది. దేశవ్యాప్తంగా మీడియా రంగంలో ఉన్న సమస్యలను ప్రాధాన్యంగా పరిగణిస్తూ సంబంధిత శాఖలకు సమాచారం పంపినట్లుగా ఆ లేఖలో ప

24
1571 views