logo

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి జిల్లా నాయకులు

జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి గణపురం మండలం, పరుశురాంపల్లి గ్రామ వాస్తవ్యులు, బిజెపి జిల్లా నాయకులు చింతిరెడ్డి పాపిరెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట మండల అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, కృష్ణ, సర్పంచ్ అభ్యర్థి సాంబయ్య, పేరాల దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

0
0 views