logo

*బాబా సాహెబ్ డా॥బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బేబీనాయన ..*

భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, న్యాయవాది అయిన డా॥బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెర్లాం మండలం, గొలుగువలస గ్రామంలో గౌరవ శాసనసభ్యులు *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)*అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు , గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0
0 views