logo

గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక మృతి

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

*గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక మృతి*

* గొంతులో ఖర్జూరం ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని తోటగేరిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగాధర్‌ (42) ఇంట్లో ఖర్జూరాలు తింటుండగా ఒకటి పొరపాటున గొంతులోకి వెళ్లింది.

0
0 views