తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి🔥
గాంధీభవంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీఎం ఏ రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలు పై సమీక్ష నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యువతకు ఉద్యోగాలు, వైద్య ఆరోగ్యం కు నిధులు కేటాయిస్తామని, మహిళా సాధికారతకు ప్రత్యేక పథకాలు, కోటి మంది మహిళలకు చీరలు పంపిణి. రైతులకు సహకారం ధరల తగ్గింపు ప్రకటించారు.
#TelanganaCongress
#TPCC
#RevanthReddy
#CongressMeeting
#TelanganaPolitics
#YouthEmpowerment
#MahilaSadhikarata
#FarmersSupport
#LocalElections
#GandhiBhavan
#టీపీసీసీ
#తెలంగాణకాంగ్రెస్_పార్టీ
#సీఎంరేవంత్_రెడ్డి
#పార్టీమీటింగ్
#మహిళా_సాధికారత
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#కోటిచీరలపంపిణీ
#సంక్షేమపధకాలు
#అమలుకుశ్రీకారం