logo

ఇందిరమ్మ చీరల పంపిణీ: మహిళలకు గౌరవప్రదమైన గౌరవం

జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చిన్నకోడేపాక గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తన్న యువసేన జిల్లా నాయకుడు గట్టు ప్రదీప్ గౌడ్ పాల్గొని గ్రామ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళా సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

12
1327 views