logo

*కేంద్ర ప్రభుత్వ కార్మిక బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: విజయనగరం బిజెపి నాయకుడు విజ్ఞప్తి*

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి విజయనగరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ విజ్ఞప్తి, ఈ సందర్భంగా కూర్మారావు యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ లేబర్ ఇన్సూరెన్స్ పేద కుటుంబాలకి భరోసా అని అనరు, ప్రభుత్వ ఉద్యోగ వారు తప్ప మిగతా వారందరికీ వర్తిస్తుందని అదేవిధంగా తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి అని ఈ పథకం ఏడాదికి 22 రూపాయలు మాత్రమే 5 సంవత్సరాలు ఒక్కసారి చెల్లించాలి కేవలం 110 రూపాయలు మాత్రమే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్న స్త్రీ పురుషులు, తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి సహజ మరణం పొందితే 1,30,000 ఇన్సూరెన్స్ అదేవిధంగా ప్రమాదం శాతం మరణిస్తే 600000 లక్షలు అదేవిధంగా ఒక్కొక్కరికి వివాహ కి 30000 ప్రసవ కానుకగా 30000 వచ్చే అవకాశం ఉందని,ఒక సంవత్సరం పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారులకు ప్రమాదం జరిగిన 50% వికలాంగులుగా ఉంటే 2.50,000 వేల రూపాయలు 100% ఉంటే 5.00000 లక్షలు వస్తుందని ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒక్కసారి 110 రూపాయలు చెల్లించాలని 5 సంవత్సరాల వరకు చెల్లించనవసరం లేదు సంవత్సరానికి 22 రూపాయలు అన్నమాట మీ కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు, పథకం కార్మికులకు మాత్రమే కాదు తెల్ల రేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు అని అన్నారు

7
476 views