అయోధ్య రామ మందిరం పై ధర్మ ద్వజారోహణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
అయోధ్య రామ మందిరం పై ధర్మ ద్వజారోహణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 🔥
అయోధ్య శ్రీరామజన్మ భూమి మందిరంలో జరిగిన ధర్మ ధ్వజారోహణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడుతూ శ్రీరామచంద్రుడు మనకు చూపిన ధర్మ మార్గానికి ప్రేరణ అని, ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న క్షణమిదని, అయోధ్యలో ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం చరిత్ర సృష్టించబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ మందిరం నిర్వాహకులు, గీత పరివార్ వ్యవస్థాపకులు స్వామి గోవింద దేవ్ మహారాజ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
#అయోధ్య
#అయోధ్యధర్మధ్వజారోహణ#శ్రీరామజన్మభూమి
#అయోధ్యచరిత్రాత్మకక్షణం
#రామమందిరవైభవం
#PMModi
#CMYogiAdityanath
#RamMandir
#Ayodhya
#DharmaDhwaj
#Dhwajarohan
#JaiShriRam
#SanatanaDharma
#IndianCulture
#Bharat