ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0: అర్హులైన పేదలు వెంటనే దరఖాస్తు చేసుకోండి - బీజేపీ నాయకులు కూర్మారావు యాదవ్ విజ్ఞప్తి!
ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోవాలి
భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు గుంటుబోయిన కూర్మారావు యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు కుటుంబాలకు ఇల్లు నిర్మించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అమలు చేస్తుంది ఇల్లు లేని కుటుంబాలు. వినియోగించుకోవాలని అవసరమైన పత్రాలు ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, ల్యాండ్ డాక్యుమెంట్, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గ్రామ ప్రాంత ప్రజలు గ్రామ సచివాలయంలో అర్బన్ ప్రాంత ప్రజలు లేదా మండల హౌసింగ్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించుకోవచ్చు అని తెలిపారు...