logo

డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ప్రమాదమే!

డ్రై ఫ్రూట్స్ అతిగా తింటే ప్రమాదమే!

డ్రై ఫ్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వలన శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే, వీటిలో అధిక చక్కెర, కొవ్వు పదార్థాలు ఉండటం వలన అతిగా తినడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 20 నుండి 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని, అంతకు మించి తింటే అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, డ్రై ఫ్రూట్స్ ను మితంగా తీసుకోవడం శ్రేయస్కరం.

11
746 views